అర్థ సంవత్సరం గడిచిపోయింది. ఎన్నో ఆశలు.. మరెన్నో కలలు.. పెద్దగా పీకిందేమి లేదు కానీ, ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్కుంటే మరీ శూన్యమైతే కనిపించలేదు.. ఎంతో కొంత సాధించాను అని చెప్పను కానీ.. కొన్ని నేర్చుకున్నాను అని తేల్చచ్చు. సాదించాల్సింది నీటి బొట్టును కాదు.. సముద్రాన్ని అని గుర్తొచ్చిన ప్రతిసారి ఊపిరి ఎక్కువైపోతోంది.. కానీ నా కలని నేను చేరుకోగలనన్న గట్టి నమ్మకమైతే కుదిరింది. సాధించగలను.. సాధిస్తా.
#HalfYearDiary2017

No comments:
Post a Comment