* చావు అనేది బంధాలు ఉన్నవాడికి నరకం...బాధలు ఉన్నవాడికి స్వర్గం!
* గుండెలోతుల్లో దాగొని ఉన్న బాధను భరిస్తూ బతకడం గొప్ప కాదు...ఆ బాధను జయిస్తూ గెలుపొందడటం గొప్ప!
* బానిస బతుకు బతకడానికేనా అమ్మ ప్రేగును తెంచుకొని మరీ జన్మను పొందావు..? ఇది నీ జీవితం..ఇతరుల కోసం నీ లక్ష్యాలను, ఆశయాలను అణిచివేయాల్సిన అవసరం లేదు.. పోరాడు..గమ్యం చేరేదాక, తన చుట్టూ నక్షత్రాలున్నాయి అని సూర్యుడు ఉదయించడం మానేస్తాడా.. తన కాంతి తనదే.. అలానే ఎవడి జీవితం వాడిది!
* నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీ గురించి ఆలోచిస్తాను.. ఆలోచించినప్పుడు నువ్వు గుర్తొస్తావ్.. నువ్వు గుర్తొచినప్పుడు బాధగా ఉంటుంది.. బాధ కలిగినప్పుడు ఏడుస్తాను.. ఏడుస్తున్న ఆ క్షణాలను నా కళ్ళు భరించలేవు..
* 'స్వార్ధం' అనే పొర 'నమ్మకం' అనే 'నిజాన్ని' చేరేపేస్తుంది..
* " లం*కు, కన్యకు తేడా ఏంటి..? "
" మెదడుకు, మనసుకు ఉన్నంత ! "
* " చచ్చిపోదామని విషం తీసుకున్న, కానీ అది నన్ను చంపలేదు.."
" నీ జ్ఞాపకాలు నన్నెపుడో చంపేసాయి "
* " జీవితంలోని మధురమైన క్షణాలను మనం చూడలేము.. అందుకే ముద్దు, ఏడుపు, కల అన్నీ కళ్ళుమూసుకునే చేస్తాం "
* " ప్రేమంటే....?? "
" తనను చూసినపుడు కలిగే ఆనందంకంటే తాను ఎక్కడ దూరం ఐపోతుందేమోనన్న భయమే ప్రేమంటే.. "
* We were two, mirror showed only one..
And she said, "I was Killed.." !
* When wearing a bikini, women reveal 90 % of their body... Men are so polite that they only look at the covered parts.. 🙄
#ChootiyaaSaalaas
* ఉపవాసముంటేనే దేవుడు అనుగ్రహిస్తాడనుకుంటే పాపం ఆ అడుక్కుతినేవాడు ఎప్పుడో అంబానీ అయ్యుండేవాడు..
* కసి.. కసి ఉంటె సరిపోదురోయ్, టాలెంట్ ఉండాలి..
టాలెంట్.. టాలెంట్ ఉంటె సరిపోదురోయ్, చాన్సు రావాలి..
ఛాన్స్.. ఛాన్స్ వస్తే సరిపోదురోయ్, రాసిపెట్టుండాలి..
...
రాసిపెట్టి.............
....
#కృష్ణానగర్కథలు
* నాలోని ప్రతి భాగోద్వేగాన్ని కళ్ళలోనే దాచుకున్న.. బహుశా అందుకేనేమో నా కళ్ళు ఉప్పొంగి ఉంటాయి... సముద్రంలాగ !
* ఎవరిగురించిరా తెగ ఆలోచిస్తున్నావ్' ?
నేను: ఏంలేదు.. 😒
( ఆ 'ఏం లేదు' ఎవరో కాదు... 'నువ్వే' ! )
* రక్తంతో తడిసిన ఒక క్రిమినల్ గుడిలో ప్రవేశించచ్చు కానీ రక్తం అంటుకున్న ఒక మహిళ గుడిలో అడుగుపెట్టకూడదా.. వాఁహ్ ఏమి సాంప్రదాయాలు రా సామి.. 😏
* నాకూ ఆనందంగానే ఉండాలనుంటుంది.. కానీ నాతోనే ఎప్పటికీ ఉన్న బాధను మోసం చేయలేనుగా..
* అతడు నేషనల్ లెవల్ స్విమ్మర్.. గోల్డ్ మెడలిస్ట్
కానీ ఆమె వదిలేసి వెళ్తున్నప్పుడు విషాదపు క్షణాల్లో అతడి కళ్ళు మునిగిపోక తప్పలేదు..
* తను: మీ పదాలు చాలా లోతుగా ఉంటాయి, ఎందుకు ?
నేను: నా గాయాలు కూడా..
'నిశ్శబ్దంతో తను, చిరునవ్వుతో నేను చాట్ ని ముగించాము'.
* To all the aspiring Film Makers out there,
నా దృష్టిలో, ఒక ఆలోచన నుంచి కథ పుట్టాలిగానీ, కథ కోసం ఆలోచించకూడదు..!
* ఎన్నాళ్ళగుర్తొచ్చావే వానా.. ఎన్నాలనిదాక్కుంటావే పైన' అంటూ వడగళ్ల వానకు పులకరిస్తూ నాట్యం చేస్తోంది మూడంతస్తుల ఇళ్ళులోని బాల్కనీలోనించి గగన.
తన గుడిసె మొత్తం నీటితో నిండి, ఉండటానికి చోటు లేక వర్షంలో తడుస్తూ తల్లడిల్లిపోయి చలికి వణికిపోతోంది అనాధ మయూరి.
ఇదే రా జీవితం బాల్రాజు.
* ఓడినప్పుడు బాదేస్తేనే రా ఆనందం తిరిగిపొందడానికి గెలవాలనే తపన పెరుగుతుంది..
* I don't measure people by their past, their success or their talent but only by their PASSION. Their fucking Passion ! That is what makes you do wonders..
* సినిమా ఫీల్డులో బాగా పనికొచ్చే జాబు ఏదైనా ఉందంటే.. అది అసిస్టెంట్ డైరెక్టరే. ఇలా అన్నానని అతిగా మురిసిపోకండ్రోయ్.. 'పనికొచ్చే' అంటే 'పని చేయాల్సొచ్చే' అని అర్థం.
#కృష్ణానగర్కథలు
* జ్ఞాపకాలు మిగిల్చే కన్నీరును ఎవ్వడూ దేకడు.. చిందించే చెమటనుంచొచ్చే విజయాన్ని మాత్రమే కోరుకుంటారు. కన్నీరును చెమటగా మార్చుకో.. నిన్నందరూ వెంటపడి మరీ కోరుకుంటారు.
* చిరునామా తప్పిపోయాయేమో పాపం.. ఏడుస్తున్నాయి మేఘాలు.. ఆ కన్నీరే వర్షం.
* పైసలు నీ దగ్గరుంటే ఏదైనా జరుగుద్ది బాసు.. I Repeat 'ఏదైనా'..
పైసల్లేని బతుకు బ్రేకుల్లేని బండి లాంటిది..
ఎటుపోతుందో మనకర్థం కాదు, ఎక్కడాగుద్దో దానికీ తెలీదు.
* కలలుకన్న జీవితాన్ని మోసం చేసుకుంటూ జీతం అనే లంచాన్ని తీసుకుంటూ ఇంకెన్నాళ్లు బతికేస్తావ్ బాసూ..
* నీలో ఉన్న భయం చచ్చినప్పుడే జీవితం మొదలవుతుంది.. ముందా భయాన్ని చంపు, జీవితాన్ని కాదు.
* బ్రతకడానికి కాదు.. గెలుపొందడానికి ఊపిరి తీస్కుంటున్నానని నువ్ ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే నీ జీవితం మొదలైనట్టు.
* ప్రతీసారి కిందపడ్డప్పుడు కాదు.. జ్ఞాపకాలు తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.. ఆ నొప్పి బాధగా మారి విజయం అనే అమ్మ ఒడికి చేరుస్తుంది. నొప్పిని చూసి కన్నీరు కారుస్తే అక్కడే మిగిలిపోతాం. బాధను భరించి ఎగసిపడితేనే భారం తీరి లక్ష్యతీరాన్ని చేరుస్తుంది.. గుర్తుంచుకో.. నొప్పితోనే బాధపడతావా?.. లేక బాధను భరించి ఎగసిపడతావా..?
* మాటలకందని మౌనాన్ని అర్థం చేస్కో.. జీవితాన్ని వినగలుగుతావ్.

This comment has been removed by the author.
ReplyDelete